(ఈరోజు-అనకాపల్లి, అల్లూరి పాడేరు, విశాఖపట్నం)
ఈరోజు న్యూస్ ఏజెన్సీ(జాతీయ వార్తా సంస్థ), అల్లూరి ఆశయ సాధనే ఈరోజు దినపత్రికలలో పనిచేసేందుకు ఉమ్మడి విశాఖపట్నం (అనకాపల్లి, అల్లూరి పాడేరు) జిల్లా కేంద్రాల్లో విలేఖరులు కావలెను. సంఘటనలు, సమస్యలను చక్కగా న్యూస్ ఫార్మాట్ లో వార్తలుగా రాసేవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఈరోజు కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. అభ్యర్ధులు కనీసం ఇంటర్ చదివి, వార్తలు రాయడంలోనూ.. వార్తలను మొబైల్ లో వేగంగా టైప్ చేసి పంపే అనుభవం ఉన్నవారు సంప్రదించాలని కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులకు ప్రెస్ అక్రిడిటేషన్ సౌకర్యం కూడా కల్పింస్తున్నట్టు సంస్థ పేర్కొంది. మరిన్ని వివరాలకు 9490280270 లేదా 9390280270 లో సంప్రదించాలని సూచించింది. రాష్ట్రంలో స్ధానిక దినపత్రికలు, లోకల్ కేబుల్ టీవీలు, న్యూస్ వెబ్ సైట్లుకు అతి తక్కువ ధరలోనే వార్తలను అందించే సంస్థగా గుర్తింపు పొందిన వార్తా సంస్థలో పనిచేసే అవకాశాన్ని ఆశక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కూడా సంస్థ నిర్వహాకులు కోరుతున్నారు. స్థానికంగా ఉన్న సీనియర్లకు తొలి ప్రాధాన్యత ఇస్తారని..కొత్తవారికి జర్నలిజంలో శిక్షణ ఇచ్చే సౌకర్యం కూడా కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.




